మంచి మంచి మాట లెన్నో మఱి మఱి విన్నానుమంచి వాడిగా నేను మార లేకున్నాను కాంచన మతి హీనమని కాంతలు బంధాలనిమంచి దారి రామ తావక భక్తి మార్గమే యని అహమిక కడు దోషమని ఆశలు పాశాలనిఇహ పరములు రామ తావక కృపచే కలిగేనని లోకము నీ మాయ యని లోకేశుడ వివే యనిసాకేతాధిప నీ నామ ...
మరింత చదువు...