పరుత్తి వీరన్ రిలీజ్ కి ముందు ప్రియమణి కేవలం 15-20 లక్షల రూపాయలకే ఎవైలబుల్ గా ఉండేది. అయితే ఆ సినిమా సంచలన విజయం సాధించటంతే తన రేటుని 25-30 లక్షలకు పెంచింది. ఆ తర్వాత తెలుగులో పెళ్ళయిన కొత్తలో ,యమదొంగ అంటూ వరసగా విజయాలు సాధించి వరస ఆఫర్స్ సంపాదించింది. ...
మరింత చదువు...